(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 099

॥ శ్రీః ॥
2.99. అధ్యాయః 099
Mahabharata - Sabha Parva - Chapter Topics
వనాయ ప్రస్థితాన్పాండవాన్ప్రతి దుశ్శాసనకృతాపహాసః॥1॥ పాండవానాం బహుప్రతిజ్ఞాకరణపూర్వకం ధృతరాష్ట్రసమీపగమనం॥ 2॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ॥

తతః పరాజితాః పార్థా వనావాసాయ దీక్షితాః।
అజినాన్యుత్తరీయాణి జగృహుశ్చ యథాక్రమం॥ 2-99-1(15390)
అజినైః సంవృతాందృష్ట్వా హృతరాజ్యానరిందమాన్।
ప్రస్థితాన్వనవాసాయ తతో దుఃశాసనోఽబ్రవీత్॥ 2-99-2(15391)
ప్రవృత్తం ధార్తరాష్ట్రస్య చక్రం రాజ్ఞో మహాత్మనః।
పరాజితాః పాండవేయా విపత్తిం పరమాం గతాః॥ 2-99-3(15392)
అద్య దేవాః సంప్రయాతాః సమైర్వర్త్మభిరస్థలైః।
గుణజ్యేష్ఠాస్తథా శ్రేష్ఠాః శ్రేయాంసో యద్వయం పరైః॥ 2-99-4(15393)
నరకం పాతితాః పార్థా దీర్ఘకాలమనంతకం।
ముఖాచ్చ హీనా రాజ్యాచ్చ వినష్టాః శాశ్వతీః సమాః॥ 2-99-5(15394)
ధనేన మత్తా యే తే స్మ ధార్తరాష్ట్రాన్ప్రహాసిషుః।
తే నిర్జితా హృతధనా వనమేష్యంతి పాండవః॥ 2-99-6(15395)
చిత్రాన్సన్నాహానవముంచంతు చైషాం
వాసాంసి దివ్యాని చ భానుమంతి॥
వివాస్యంతాం రురుచర్మాణి సర్వే
యథా గ్లహం సౌబలస్యాభ్యుపేతాః॥ 2-99-7(15396)
న సంతి లోకేషు పుమాంస ఈదృశా
ఇత్యేవ యే భావితబుద్ధయః సదా।
జ్ఞాస్యంతి తేత్మానమిమేఽద్య పాండవా
విపర్యయే పాంఢతిలా ఇవాఫలాః॥ 2-99-8(15397)
ఇదం హి వాసో యది వేదృశానాం
మనస్వినాం రౌరవమాహవేషు॥
ఆదీక్షితానామజినాని యద్వ-
ద్వలీయసాం పశ్యత పాండవానాం॥ 2-99-9(15398)
మహాప్రాజ్ఞః సౌమకిర్యజ్ఞసేనః
కన్యాం పాంచాలీం పాండవేభ్యః ప్రదాయ।
అకార్షిద్వై సుకృతం నేహ కించిత్
క్లీబాః పార్థాః పతయో యాజ్ఞసేన్యాః॥ 2-99-10(15399)
సూక్ష్మప్రావారానజినోత్తరీయాన్
దృష్ట్వాఽరణ్యే నిర్ధనానప్రతిష్ఠాన్।
కాం త్వం ప్రీతిం లప్స్యసే యాజ్ఞసేని
పతిం వృణీష్వేహ యమన్యమిచ్ఛసి॥ 2-99-11(15400)
ఏతే హి సర్వే కురవః సమేతాః
క్షాంతా దాంతాః సుద్రవిణోపపన్నాః।
ఏషాం వృణీష్వైకతమం పతిత్వే
న త్వాం నయేత్కాలవిపర్యయోఽయం॥ 2-99-12(15401)
యథాఽఫలాః షంఢతిలా యథా చర్మమయా మృగాః।
తథైవ పాండవాః సర్వే యథా కాకయవా అపి॥ 2-99-13(15402)
కిం పాండవాంస్తే పతితానుపాస్య
మోఘః శ్రమః షంఢతిలానుపాస్య।
ఏవం నృశంసః పరుషాణి పార్థా-
నశ్రావయద్ధృతరాష్ట్రస్య పుత్రః॥ 2-99-14(15403)
తద్వై శ్రుత్వా భీమసేనోఽత్యమర్షీ
నిర్భర్త్స్యోచ్చైః సన్నిగృహ్యైవ రోషాత్।
ఉవాచ చైనం సహసైవోపగంయ
సింహో యథా హైమవతః శృగాలం॥ 2-99-15(15404)
భీమసేన ఉవాచ॥ 2-99-16x(1717)
క్రూర పాపజనైర్జుష్టమకృతార్థం ప్రభాషసే।
గాంధారవిద్యయా హి త్వం రాజమధ్యే వికత్థసే॥ 2-99-16(15405)
యథా తుదసి మర్మాణి వాక్ఛరైరిహ నో భృశం।
తథా స్మారయితా తేఽహం కృంతన్మర్మాణి సంయుగే॥ 2-99-17(15406)
యే చ త్వామనువర్తంతే క్రోధలోభవశానుగాః।
గోప్తారః సానుబంధాంస్తాన్నేతాఽస్మి యమసాదనం॥ 2-99-18(15407)
వైశంపాయన ఉవాచ॥ 2-99-19x(1718)
ఏవం బ్రువాణమజినైర్వివాసితం
దుఃశాసనస్తం పరినృత్యతి స్మ।
మధ్యే కురూణాం ధర్మనిబద్ధమార్గం
గౌర్గౌరితి స్మాహ్వయన్ముక్తలజ్జః॥ 2-99-19(15408)
భీమసేన ఉవాచ॥ 2-99-20x(1719)
నృశంస పరుషం వక్తుం దుఃశాసన త్వయా।
నికృత్యా హి ధనం లబ్ధ్వా కో వికత్థితుమర్హతి॥ 2-99-20(15409)
మైవ స్మ సుకృతాం లోకాన్గచ్ఛేత్పార్థో వృకోదరః।
యది వక్షో హి తే భిత్త్వా న పిబేచ్ఛోణితం రణే॥ 2-99-21(15410)
ధార్తరాష్ట్రాన్రణే హత్త్వా మిషతాం సర్వధన్వినాం।
శమం గంతాఽస్మి నచిరాత్సత్యమేతద్బ్రవీమి తే॥ 2-99-22(15411)
వైశంపాయన ఉవాచ॥ 2-99-23x(1720)
తస్య రాజా సింహగతేః సఖేలం
దుర్యోధనో భీమసేనస్య హర్షాత్।
గతిం స్వగత్యాఽనుచకార మందో
నిర్గచ్ఛతాం పాండవానాం సభాయాః॥ 2-99-23(15412)
నైతావతా కృతమిత్యబ్రవీత్తం
వృకోదరః సన్నివృత్తార్ధకాయః।
శీఘ్రం హి త్వాం నిహతం సానుబంధం
సంస్మార్యాహం ప్రతివక్ష్యామి మూఢ॥ 2-99-24(15413)
ఏవం సమీక్ష్యాత్మని చావమానం
నియంయ మన్యుం బలవాన్స మానీ।
రాజానుగః సంసది కౌరవాణాం
వినిష్కామన్వాక్యమువాచ భీమః॥ 2-99-25(15414)
అహం దుర్యోధనం హంతా కర్ణం హంతా ధనంజయః।
శకునిం చాక్షకితవం సహదేవో హనిష్యతి॥ 2-99-26(15415)
ఇదం చ భూయో వక్ష్యామి సభామధ్యే బృహద్వచః।
సత్యం దేవాః కరిష్యంతి యన్నో యుద్ధం భవిష్యతి॥ 2-99-27(15416)
సుయోధనమిమం పాపం హంతాఽస్మి గదయా యుధి।
శిరః పాదేన చాస్యాహమధిష్ఠాస్యామి భూతలే॥ 2-99-28(15417)
వాక్యశూరస్య చైవాస్య పరుషస్య దురాత్మనః।
దుఃశాసనస్య రుధిరం పాతాఽస్మి మృగరాడివ॥ 2-99-29(15418)
అర్జున ఉవాచ॥ 2-99-30x(1721)
`భీమసేన న తే సంతి యేషాం వైరం త్వయా త్విహ।
మత్తా మృగేషు సుఖినో న బుద్ధ్యంతే మహద్భయం'॥ 2-99-30(15419)
నైవం వాచా వ్యవసితం భీమ విజ్ఞాయతే సతాం।
ఇతశ్చతుర్దశే వర్షే ద్రష్టారో యద్భవిష్యతి॥ 2-99-31(15420)
భీమసేన ఉవాచ॥ 2-99-32x(1722)
దుర్యోధనస్య కర్ణస్య శకునేశ్చ దురాత్మనః।
దుఃశాసనచతుర్థానాం భూమిః పాస్యతి శోణితం॥ 2-99-32(15421)
అర్జున ఉవాచ॥ 2-99-33x(1723)
అసూయితారం ద్రష్టారం ప్రవక్తారం వికత్థనం।
భీమసేన నియోగాత్తే హంతాహం కర్ణమాహవే॥ 2-99-33(15422)
అర్జునః ప్రతిజానీతే భీమస్య ప్రియకాంయయా।
కర్ణం కర్ణానుగాంశ్చైవ రణే హంతాఽస్మి పత్రిభిః॥ 2-99-34(15423)
యే చాన్యే ప్రతియోత్స్యంతి బుద్ధిమోహేన మాం నృపాః।
తాంశ్చ సర్వానహం బాణైర్నేతాఽస్మి యమసాదనం॥ 2-99-35(15424)
చలేద్వి హిమవాన్స్థానాన్నిష్ప్రభః స్యాద్దివాకరః।
శైత్యం సోమాత్ప్రణశ్యేత మత్సత్యం విచలేద్యది॥ 2-99-36(15425)
న ప్రదాస్యతి చేద్రాజ్యమితో వర్షే చతుర్దశే।
దుర్యోధనోఽభిసత్కృత్య సత్యమేతద్భవిష్యతి॥ 2-99-37(15426)
వైశంపాయన ఉవాచ॥ 2-99-38x(1724)
ఇత్యుక్తవతి పార్థే తు శ్రీమాన్మాద్రవతీసుతః।
ప్రగృహ్య విపులం బాహుం సహదేవః ప్రతాపవాన్॥ 2-99-38(15427)
సౌబలస్య వధం ప్రేప్సురిదం వచనమబ్రవీత్।
క్రోధసంరక్తనయనో నిః శ్వసన్నివ పన్నగః॥ 2-99-39(15428)
సహదేవ ఉవాచ॥ 2-99-40x(1725)
అక్షాన్యాన్మన్యసే మూఢ గాంధారాణాం యశోహర।
నైతేఽక్షా నిశితా బాణాస్త్వయైతే సమరే వృతాః॥ 2-99-40(15429)
యథా చైవోక్తవాన్భీమస్త్వాముద్దిశ్య సబాంధవం।
కర్తాహం కర్మణస్తస్య కురు కార్యాణి సర్వశః॥ 2-99-41(15430)
హంతాఽస్మి తరసా యుద్ధే త్వామేవహే సబాంధవం।
యది స్థాస్యసి సంగ్రామే క్షత్రధర్మేణ సౌబల॥ 2-99-42(15431)
సహదేవవచః శ్రుత్వా నకులోఽపి విశాంపతే।
దర్శనీయతమో నౄణామిదం వచనమబ్రవీత్॥ 2-99-43(15432)
సుతేయం యజ్ఞసేనస్య ద్యూతేఽస్మింధృతరాష్ట్రజైః।
యైర్వాచః శ్రావితా రూక్షాః స్థితైర్దుర్యోధనప్రియే॥ 2-99-44(15433)
తాంధార్తరాష్ట్రాందుర్వృత్తాన్ముమూర్షూన్కాలనోదితాన్।
గమయిష్యామి భూయిష్ఠానహం వైవస్వతక్షయం॥ 2-99-45(15434)
`ఉలూకం చ దురాత్మానం సౌబలస్య సుతం ప్రియం।
క్రూరం హంతాఽస్మి సమరే తం వై క్రూరం నరాధమం'॥ 2-99-46(15435)
నిదేశాద్ధర్మరాజస్య ద్రౌపద్యాః పదవీం చరన్।
నిర్ధార్తరాష్ట్రాం పృథివీం కర్తాఽస్మి నచిరాదివ॥ 2-99-47(15436)
వైశంపాయన ఉవాచ॥ 2-99-48x(1726)
ఏవం తే పురుషవ్యాఘ్రాః సర్వే వ్యాయతబాహవః।
ప్రతిజ్ఞా బహులాః కృత్వా ధృతరాష్ట్రముపాగమన్॥ ॥ 2-99-48(15437)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి అనుద్యూతపర్వణి ఏకోనశతతమోఽధ్యాయః॥ 99 ॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-99-13 కాకయవా నిస్తండులం తృణధాన్యం॥
2-99-17 స్మరయితా స్మారయిష్యామి ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.